Short news in 9 languages

'స్వస్తిక'కు చాలా చరిత్ర ఉంది...

శాంతికి స్వరూపంగా భావించే 'స్వస్తిక‌'కు చాలా చరిత్ర ఉందట. 11వేల సంవత్సరాల క్రితమే ఇది భారత్‌లో వాడుకలో ఉన్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. రాజులు, సింధూ నాగరికలకు పూర్వమే దీన్ని వాడేవారట. భారతదేశం నుంచి 'స్వస్తిక' టర్కీ, అమెరికా, ఫిన్‌లాండ్, యూరప్ దేశాలకు వ్యాప్తి చెందినట్లు IITఖరగ్‌పూర్ ప్రొఫెసర్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌లో మాత్రం 12వేల ఏళ్ల క్రితమే ఇది వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతోందట.

Install Way2News