లిస్ట్‌-A క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్లు

టీమిండియా బ్యాటర్ పృథ్వీషా ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే కప్‌లో 244 రన్స్‌తో రికార్డు సృష్టించారు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన ఆరో బ్యాటర్‌గా నిలిచారు. అంతకుముందు నారాయణన్ జగదీశన్ (277) రన్స్‌తో తొలిస్థానంలో ఉండగా, అలీ బ్రౌన్ (268), రోహిత్ శర్మ (264), షార్ట్ (257), శిఖర్ ధావన్ (248) ఆ తర్వాత స్థానంలో ఉన్నారు.

11:06 AM, 10th Aug 2023